SBI Clerk Mains Results 2025 త్వరలో విడుదల కాబోతున్నాయి | SBI Clerk Mains Results 2025

SBI Clerk Mains Results 2025

హలో ఫ్రెండ్స్…..గత నెల జరిగినా SBI Clerk Mains Results 2025 యొక్క తేదీ ఎప్పుడు కటాఫ్ ఎలా ఉండవచ్చును…

SBI Clerk Mains Results 2025

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 14,191 క్లర్క్ సంబంధించిన పోస్టులన డిసెంబర్ 16, 2024 లో  విడుదల చేసింది, వీటిని జూనియర్ అసోసియేట్( కస్టమర్ సర్వీస్ మరియు సేల్స్) అని పిలవబడతాయి. ఆయితే ఇవి గ్రాడ్యుయేట్స్ కి సంబందించిన పోస్టులు. మరియు వీటిలో  లదక్ కి సంబందించిన సెపరేట్ గా 50 పోస్ట్ లు కూడా ఉన్నాయి, ఈ నోటిఫికేషన్ డిసెంబర్ 6, 2024 న విడుదల చేశారు.ఆయితే వీటికి సంబందించిన అప్లికేషన్ ప్రక్రియను డిసెంబర్ 7, 2024 నుండి డిసెంబర్ 27, 2024 వరకు జరిగాయి. మిగిలిన వాటి యొక్క అప్లికేషన్ ప్రక్రియను డిసెంబర్ 17, 2024 నుండి జనవరి 7, 2025 వరకు జరిగాయి. ఈ పరీక్షలు మూడు దశలలో జరుగుతాయి, అవి ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు లాంగ్వేజి టెస్టు. మన తెలుగు రాష్ట్రాల లో ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణలో మొత్తం 392 విడుదల చేశారు. 

Application Fee:

వీటికి సంబందించిన అప్లికేషన్ ఫీజులు జనరల్ కేటగిరీ లో వారికి 750 రూపాయల, ఎస్సి, ఎస్టీ, పిడ్బ్లుడి, డిఈఎస్ఎమ్ వారికి ఉచితం ఎటువంటి ఫీజులు చెల్లించనవసరం లేదు.

Follow for more Daily Updates

SBI Prelims:

SBI Clerk కు సంబందించిన ప్రిలిమ్స్ పరీక్షలు ఫిబ్రవరి లో 22, 27, 28 మరియు మార్చ్ 1 వరకూ పరీక్షను నిర్వహించారు. ఈ పరిక్ష ఆన్ లైన్ పద్దతిలో నిర్వహించారు, ఆయితే ఈ  ప్రిలిమ్స్  పరీక్షకు సంబందించి ఎటువంటి సెలక్షన్ కటాఫ్ మరియు క్వాలిఫై మార్కులు లేవు అంట ప్రత్యేకంగా సబ్జెక్టులకు. ఈ  ప్రిలిమ్స్  పరీక్షకు సంబంధించి మొత్తం మీద 100 ప్రశ్నలు ఉంటాయి, 60 నిమిషాలు సమయం ఉంటుంది. వీటిలో మూడు భాగాలు ఉంటాయి ఇంగ్లీషు లాంగ్వేజ్ 30 ప్రశ్నల కి 30 మార్కులు , న్యూమరికల్  ఎబిలిటీ 35 ప్రశ్నల కి 35 మార్కులు, రీజినింగ్ 35 ప్రశ్నల కి 35 మార్కులు గా కేటాయించారు, ఒక్కొక్క దానికి 20 నిముషాలు చొప్పున సమయాన్ని కేటాయించారు. ఆయితే ప్రిలిమ్స్ పరీక్షలు ఈజీ నుండి మోడ్రేట్ టిపికల్ టీ లెవెల్లో  ఓరిగార అన్నట్టు తెలిపారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయినా వారు దీని తర్వాత పరీక్ష అయినా మెయిన్స్ పరీక్షను రాస్తారు.

SBI Mains:

మెయిన్స్ పరిక్షలు ఏప్రియల్ 10, 11 మరియు 12, 2025 న జరిగాయి. ఈ‌ మెయిన్స్ పరిక్ష చాలా ముఖ్యమైన పరిక్ష ఇది SBI  క్లార్క్ సెలెక్షన్ ప్రోసెస్ కు కీలకమైనది. ఈ పరీక్ష కూడా ఆన్ లైన్  తరహాలో ఉంటుంది. వీటిలో మొత్తం టాపిక్స్ జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటేటివ్ ఆప్టిట్యూడ్, రీజినింగ్ ఎబిలిటీ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్, వీటిలో మార్కులు బాగా సాధించిన వరకు ఫైనల్ ర్యాంక్ మరియు మార్కులు ఆధారం గా నెక్స్ట్ రౌండ్ కు వెళ్తారు. మెయిన్స్ పరీక్షలో మొత్తం 190 ప్రశ్నలు ఉంటాయి, దీనికి మొత్తం గా 200 మార్కులు కవర్ చేసే సబ్జెక్టులు ఉంటాయి. పరిక్షకు రెండు గంటల 40 నిమిషాల సమయం ఉంటుంది. ప్రతి తప్పదు సమాధానానికి ¼ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

SBI Mains Results:

SBI Clerk Mains Results 2025 కు సంబంధించి ఈ నెలలో విడుదల చేయనున్నట్టు ప్రకటించనుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబరు మరియు పుట్టిన తేదీ ఉపయోగించి ఫలితాలను చూసుకోవచ్చు. ఆయితే ఫలితాలకు సంబందించి ఖచ్చితమైన తేదీ లను ఇంకా నిర్దారణ చెయ్యలేదు.

SBI Clerk Mains Results 2025 ఎలా చెక్ చేసుకోవాలి?
  • SBI Clerk Mains Results 2025 విడుదలైన తర్వాత, ఫలితాలను ఎస్ బిఐ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను యాక్సిస్ చేయడానికి క్రింది ఇచ్చిన సూచనల ను అనుసరించ వచ్చు:
  • sbi.co.in ని ఓపెన్ చేయండి.
  • కేరియర్ విభాగం పై క్లిక్ చేయండి.
  • SBI Clerk Mains Results 2025 కు  సంబందించిన లింకును కనుగొనండి.
  • రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలని, లాగిన్ ఆధారాలను నమోదు చేయండి.
  • మీ ఫలితాలని వీక్షమించడానికి మరియు డౌన్ లోడ్ చేసుకోవడానికి వివరాలని సమర్పించండి.

ఫలితాల తో పాటు కేటగిరీ వారీగా కట్ ఆఫ్ మార్కులను మరియు మెరిట్ జాబితాను కూడా అధికారిక వెబ్సైట్లో ప్రచురిస్తారు.

SBI Clerk Mains Results 2025: స్కోర్ కార్డులో ఏమి సెర్చ చేయాలి.

స్కోర్ కార్డు కింద ముఖ్యమైన వివరాలను కలిగి ఉంటుంది:

  • అభ్యర్థి పూర్తి పేరు మరియు రోల్ నంబర్
  • విభాగాలు వారిగా మరియు మొత్తం మార్పులు పొందినవి.
  • అర్హత స్థితిలో
  • కేటగిరీల వారీలు గా కటాఫ్ మార్కులు.

Final Test:

ప్రిలిమ్స్, మెయిన్స్  రెండు ఉత్తీర్ణులైన అభ్యర్థులను పర్సనాలిటీ టెస్ట్ ను నిర్వహిస్తారు. తుది ఎంపిక మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా జరుగుతుంది. తరువాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్  నిర్వహిస్తారు, అనగా ఆ భాషలో ఎంత పట్టు ఉంది అని తెలుసుకోవడానికే ఈ టెస్ట్ను నిర్వహిస్తారు. 

SBI Clerk Salary:

ఈ పోస్టుకు సంబందించిన శాలరీ 46,000 రూపాయలు మొదటి నెల నుండి అందుకోబడవచ్చు. అది కూడా డియర్ నెస్ ఎలవెన్స్ మరియు ఇతర అలవెన్స్ కలిపి ఇంత మొత్తం ఇస్తారు. స్టార్టింగ్ బేసిక్ పే 26,730 రూపాయలు, అడ్వాన్స్ గా  రెండు ఇంక్రిమెంట్స్ కలిపి చెల్లిస్తారు అంట. 

Follow more Daily Updates
SBI CBO Jobs
Indian Army Jobs 

Important Note:

ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.

 

2 thoughts on “SBI Clerk Mains Results 2025 త్వరలో విడుదల కాబోతున్నాయి | SBI Clerk Mains Results 2025”

Leave a Comment

error: Content is protected !!