Indian Army Jobs
హలో ఫ్రెండ్స్….. ఇంటర్మీడియట్ మరియు బి.టెక్ తో Indian Army Jobs విడుదల చేశారు.
ఇంటర్మీడియట్ తరువాత చాలామంది బీటెక్, డిగ్రీ, ఫార్మసీ, మరియు IIT, NIT ప్రవేశాలి అనుకుంటారు. అవే కాకుండా ఇంటర్మీడియట్ తరువాత ఉద్యోగం అవకాశాలు కూడా ఉంటాయి. ప్రముఖ రక్షణ శాఖ అయినా మన త్రివిధ దళాల లో చేరుటకు మంచి అవకాశాలు ఉంటాయి.
Undergraduation:
ఆయితే త్రివిధ దళలో చేరుటకు కూడా గట్టి పోటీ కూడా ఉంటుంది. ఆయితే దీనికి సంబందించిన పరీక్షలు ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. దానికి చాలా పోటీ ఉంటుంది.ఆయితే వీటిలో ఉద్యోగాలకు జెఈఈ మెయిన్స్ స్కోర్ తో అప్లికేషన్స్ చేసుకుని ఆవకాశం విడుదల చేశారు.అయితే ఈ పరీక్షల్లో వచ్చిన స్కోర్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన ప్రతిరోజూ సంవత్సరంలో 90 మంది కి ఆవకాశం కల్పిస్తారు. అయితే ఈ పరీక్షలలో సెలెక్ట్ అయిన వారు ఎక్కువ గా ఐఐటి వాటి ప్రముఖ ఇన్స్టిట్యూట్ లలో జాయిన్ అవుతారు. మరి కొందరు Indian Army Jobs పై ఆసక్తి ఉన్నవారు దీనికి దరఖాస్తులు చేసుకుంటారు.
Requirements:
- ఆయితే ఇందులో చేరుటకు కావల్సిన అర్హతలు ఏమిటంటే ఇంటర్మీడియట్ లో ఎంపీసీ (ఫిజిక్స్, మ్యాథిమెటిక్స్, కెమిస్ట్రీ) విభాగం లో 60% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఆలాగే జేఈఈ మెయిన్స్ 2025 స్కోరు తప్పని సరిగా ఉండాలి, ఆలాగే దీనికి పురుషులు మాత్రమే అర్హులు.
- ఆయితే దీనికి సంబందించిన వయసు వివరాలను చూద్దాం జనవరి 1, 2026 నాటికి 16 ½ ఏళ్ల నుంచి 19 ½ ఏళ్ల మధ్యలో జన్మించిన వారు అర్హులు.
- దీనికి సంబంధించిన దరఖాస్తుల గడువు చివరి తేదీ 12 జూన్, 2025.
Apply
Selection Process:
సెలక్షన్ విధానం మెరిట్ ఆధారం గా షార్ట్ లిష్ట్ చేసినా అభ్యర్థుల కు రెండు దశల్లో వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా వడపోత లో నిలిచిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ ఎస్ బి) వారి ఆద్వర్యంలో బెంగుళూరులో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఐదు రోజులు లలో రెండుసార్లు దశలలో సైకాలాజికల్ పరీక్షలు, గ్రూఫ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి ఆగష్టు లేదు సెప్టెంబరు నెలల లో జరిగే ఆవకాశం ఉంది. తొలిరోజు స్టేజ్ 1 లో ఇంటలిజెన్స్ పరీక్షలో అర్హతను సాధించినా వారిని స్టేజ్ 2 కి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మిగిలి ఉన్న అన్ని పరీక్షల్లో ప్రతిభ చాటిన వారిని కోర్సు మరియు శిక్షణ కు ఎంపిక చేస్తారు.
Join Telegram for daily Updates
Course & Training:
నాలుగేళ్ళు కోర్సు మరియు శిక్ష కొనసాగుతుంది. ఇందులో మొత్తం మీద రెండు దశలో శిక్షణ ఉంటుంది. మొత్తం రెండు ఫేజ్ లలో ఫ్రీ కమిషన్డ్ ట్రైనింగ్ ను నిర్వహిస్తారు. ఈ ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది. మొదటి ఫేజ్ లో ఇంటిగ్రేట్ బేసిక్ మిలటరీ ట్రైనింగ్, ఇంజీనీరింగ్ ట్రైనింగ్ ను నిర్వహిస్తారు. వాటికి సంబందించిన ప్రైజింగ్ కేంద్రాలు పూణే, మావ్, సికింద్రాబాద్ లోని Indian Army Jobs కేంద్రాలలో మూడేళ్ళు ట్రైనింగ్ కొనసాగుతుంది. ఫేజ్ 2 లో ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ డెహ్రాడూన్ లో ఏడాది పాటు శిక్షణను అందిస్తారు. మూడు సంవత్సరాల్లో ఫేజ్ 1 శిక్షణ పూర్తి చేసుకుని, ఫేజ్ 2 లో చేసినప్పుడు ఏడాది పాటు వారికి నెల నెల 56,100 రూపాయలు స్టైఫండ్ అందిస్తారు. మొత్తం నాలుగేళ్లు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదా లో పోస్ట్ దక్కుతుంది.
శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నా వారికి బిటెక్ డిగ్రీ ని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూడిల్లీ వారి అందిస్తారు. వారిని పూర్తిస్థాయిలో వీధుల్లోకి తీసుకుంటారు. లెవెల్ 10 మూలవేతనం 56,100 రూపాయలు, మిలటరీ సర్విస్ పే 15,500 రూపాయలు ప్రతి నెల జీతం అందుతుంది. వీటితో పాటు ఇతర ప్రోత్సాకాలు డిఏ, హెచ్ఆర్ఎ వంటి పలు రకాలైన ప్రోత్సాహకాలు దక్కుతాయి. ఈ విధంగా వీరు సుమారు 18 లక్షల వరకూ వార్షిక వేతనాన్ని పొందవచ్చు. రెండేళ్ల అనుభవం తో కేప్టెన్ హోదా, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల సర్వీస్ తో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలను అందుకోవచ్చు. ఈ విధానం లో ఎంపికైన వాళ్ళు పదవీ విరమణ వయసు వరకు లేదా Indian Army Jobs ఆసక్తి ఉన్న అంత కాలం వీధులు కొనసాగించవచ్చు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అందువల్ల వీరికి పూర్తి పెన్షన్ అందుతుంది.
Graduation Level:
Indian Army jobs టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ కు సంబందించిన ప్రకటన విడుదల చేశారు. దాదాపు ఇవి ఇండియన్ ఆర్మీ ఏటా విడుదల చేస్తుంది.ఆయితే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రక్రియ అంతా బిటెక్ మార్కులు మెరిట్ ప్రకారంగా భర్తీ చేస్తారు. పైన తెలిపిన విధంగా ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కాని కానీ ఇక్కడ అభ్యర్దులు బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఉంటారు.
ఇక్కడ కూడా రెండు దశలో పరీక్షలను నిర్వహిస్తారు, అవి బెంగుళూరులో ఐదు రోజులు పాటు జరుగుతాయి, పైన తెలిపిన సెలక్షన్ ప్రోసెస్ అంత ఇక్కడ జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయినా వారికి ఏడాది పాటు డెహ్రాడూన్ లో ఇండియన్ మిలటరీ అకాడమీ లో జనవరి, 2026 నుంచి శిక్షణ మొదలవుతుంది. శిక్షణ అనంతరం తొలి నెల నుంచె సుమారు లక్షకు పైగా జీతం అందుకోవచ్చు.
Vacancies:
30 విభాగాలు వారీగా, సివిల్ అనుబంధం విభాగాల్లో 8, కంప్యూటర్స్ సైన్స్ 6, ఎలక్ట్రికల్ విభాగం లో 2, ఎలక్ట్రానిక్ స్ అనుబంధం విభాగాల్లో 6, మెకానిక్ విభాగం లో 6, మరియు ఇతర విభాగాల్లోని 2 ఖాళీలు ఉన్నాయి.
Requirements:
- నిర్దేశించిన బ్రాంచిలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నవారు, ప్రస్థుతం చివరి సంవత్సరం కోర్సులో ఉన్నవారు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ పోస్టులకు సంబంధించి ఎంఎస్సీ సిఎస్ లేదు ఐటీ విద్యార్హతలతోనూ పోటీ పడవచ్చు, దీనికి సంబంధించి పెళ్ళి కాని పురుషులు మాత్రమే అర్హులు.
- జనవరి 1, 2026 నాటికి 20 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. జనవరి 2, 1999 నుంచి జనవరి 1, 2006 మధ్య జన్మించిన వారు అర్హులు, దీనికి సంబందించిన ఆన్ లైన్ అప్లికేషన్స్ చివరి తేదీ 29 మే మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు.
అప్లై చేసుకోవటం కొరకు వెబ్సైట్ లింక్ ఈ క్రింద ఇవ్వబడింది:
Apply
Join Telegram for daily Updates
RRB NTPC Exam Dates
SBI Circle Based Jobs
Important Note:
ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.
1 thought on “Indian Army లో ఉద్యోగాలు… | Indian Army Jobs | Army Jobs 2025”