State Bank of India Jobs 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన State Bank of India 2025 నుండి 2964 Circle Based ఆఫీసర్ కు సంబంధించిన పోస్ట్‌లు విడుదల చేసారు. ఈ పోస్టులు ఆంధ్రప్రదేశ్ అమరావతి సర్కిల్లో 186 పోస్టులు మరియు హైదరాబాద్ తెలంగాణ సర్కిల్ లో 233 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా నియమకాలు కేటాయిస్తారు.
Bank కార్యకలాపాలలో ఎక్స్పీరియన్స్ ఉన్నవారిని నియమిస్తే ఎలాంటిి సమయం అవసరం లేకుండా మరియు శిక్షణ అవసరం లేకుండా సమర్థవంత విధులు నిర్వహించగలరులరు.Circle Based ఆఫీసర్ ని నియమకాలను ఈ లక్ష్యంతో చేపడుతున్నారు. ప్రభుత్వ Bank ల్లో ఉద్యోగ అవకాశం రానివారికి, ప్రైవేట్ సంస్థలో పని చేసుకుంటున్నా వారికి అలాగే గ్రామీణ Bank ల్లో సేవలందిస్తున్న వారికి State Bank of India 2025, Scale-1 ఆఫీసర్ ఉద్యోగం పొందే అవకాశం ఈ పోస్ట్ లో లభిస్తుంది. ఎంపికైన వారికి పదవులు కూడా ప్రోబేషనరీ ఆఫీసర్‌గా నియమితులైన వారి మాదిరిగానే ఉంటాయి.
State Bank of India 2025, Circle Based పోస్టులకు ఆసక్తిగా ఉన్నవారు ఏదో ఒక సర్కిల్‌కి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని. ఆవకాశం వచ్చినా తరువాత ఆ సర్కిల్ లోనే విధులు నిర్వహిస్తారు. Scale 4 ఆఫీసర్లు స్థాయి కి చేరుకునే అంతవరకు లేదా 12 సంవత్సరాలు అనుభవం వచ్చేంతవరకూ అదే సర్కిల్ లో సేవలు అందించాలి. ప్రొబేషన్ వ్యవధిలో ఆరు నెలలు. ఈ సమయం లో సంతృప్తి కరంగా విధులు నిర్వహించిన వారిని స్కేల్ 1 ఆఫీసర్‌గా ఎంపిక చేస్తారు. వీరికి నెలకి 48,480 రూపాయల మూల వేతనం, అదనంగా రెండు ఇంక్రిమెంట్స్ చెల్లిస్తారు. మొత్తం అంతా కలిపి సుమారు 85 వేల రూపాయలకు పైగా నెల జీతం అందుకో వచ్చు.
Exam Type:
మొత్తం మీద 120 ప్రశ్న లు ఉంటాయి. ఒక్కొ ప్రశ్న కు ఒక్కొక్క మార్కు కేటాయిస్తాను. పరీక్ష వ్యావధి రెండు గంటల సమయం. సెక్షన్ల వారీగా ఉంటుంది సెక్షన్ లకు సమయము నిబంధన ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజి 30 ప్రశ్నలకు 30 నిమిషాలు, బ్యాంకింగ్ నాలెడ్జి 40 ప్రశ్నలకి 40 నిమిషాలు, కంప్యూటర్స్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలకి 20 నిముషాలుగా సమయం నిర్ణయించారు. నెగిటివ్ మార్నింగ్ లేదు, ఆలాగే సెకండ్ల వారిగా కనీస మార్కుల నిబంధన లేదు.
తరువాత డిస్క్రిప్టివ్ పద్దతిలో అరగంట వ్యవధి తో లెటర్స్ రైటింగ్, ఎస్సైల ద్వారా ఆంగ్లంలో ప్రతిభ తెలుసుకుంటారు. దీని కి మొత్తంగా 50 మార్కులు ఉంటాయి ఆబ్జెక్ట్ వ్, డిస్క్రిప్టివ్ లో విజయవంతం అయితే ఇంటర్వ్యూకి నిలుస్తారు.
ఇంటర్వ్యూకి 50 మార్పులు ఉంటాయి.
Qualification:
Any గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఏప్రియల్ 30 2025 వాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ లేదా గ్రామీణ (రీజనల్ రూరల్ ) Bank ల్లో ఆఫీసర్ స్థాయిలో రెండేళ్లు పనిచేసి ఉండాలి. దరఖాస్తులు చేసుకున్న సర్కిల్‌కు సంబంధిత స్థానిక భాషలో రావడం, మాట్లాడటం, చదవడం మరియు అర్థం చేసుకోవడం రావాలి. దీనికి అర్హత పరీక్ష నిర్వహిస్తారు పది లేదా ఇంటర్మీడియట్ లో ఆ స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివితే పరీక్ష మినహాయింపు ఉంటుంది.
Final Selection:
ఆన్ లైన్ Test, డిస్క్రిప్టివ్ Test మరియు Interview మార్కుల ఆధారంగా ఉంటాయి. పరీక్షగా మొత్తంమీద 170 మార్కుల ను 75 కుదించి, ఇంటర్వ్యూ 50 మార్కులను 25 కి కుదించి వచ్చిన మార్కులను మొత్తం కలిపి మెరిట్, రిజర్వేషన్స్, సర్కిల్ ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు.
Age:
ఏప్రిల్ 30 2025 నాటికి కనిష్టంగా 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు మించకూడదు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబిసిలకు మూడేళ్ళు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.
Application Fee:
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి వారికి 750 రూపాయలు మరియు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేవు.
పరీక్ష దరఖాస్తులు ఆన్ లైన్ విధానంగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీన 29 మే 2025.
పరీక్ష జూలై లో నిర్వహిస్తారు.
Preparation:
State Bank of India 2025 ఉద్యోగానికీ రెండేళ్లు అనుభవం తప్పని సరిగా ఉండాలి, అలాగే ఒకటే పరీక్ష కాబట్టి SBI మెయిన్స్ స్థాయి కంటే మరింత కఠినంగా ఉంటుందని భావించవచ్చు.
పరీక్షకు బ్యాంకింగ్ నాలెడ్జ్ అత్యధిక ప్రాధాన్యంగా ఉంటుంది. అందువల్ల బ్యాంకులో వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారికి ఇది విజయాన్ని నిర్దేశించే విభాగం.
ఇప్పటివరకూ నిర్వహించినా SBI పరీక్ష పత్రాలను Circle Based సంబంధిత ప్రశ్నలు పత్రాలను బాగా సాధన చేయాలి.
మాక్ టెస్టులు సాధన చేయడం వల్ల పరీక్ష లో తక్కువ సమయంలో పూర్తి చేరవచ్చు.
State Bank of India లో రెండు ఏళ్ల అనుభవం ఉన్న అధికారికి ఎలాంటి నైపుణ్యాలు ఉంటాయో వానిని అభ్యర్థుల నుండి ఆశిస్తారు అందువల్ల ఆ స్థాయికి పరిజ్ఞానంతో ఉంటేనే పరీక్షలో విజయం సాధించగలరు. ఇప్పటికే అటువంటి సేవలు అందిస్తున్న వారి నుండి ఇటువంటి మరెన్నో సలహాలు పొందవచ్చు.
For more Updates Follow Telegram
State Bank of India 2025 Official
Important Note:
ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.
4 thoughts on “State Bank of India లో 2964 ఉద్యోగాలు | State Bank of India Jobs 2025 | Latest Jobs in Telugu 2025”