RRB NTPC 2025 కు సంబంధించిన పరీక్షా తేదీలు విడుదల | RRB NTPC 2025 | Latest Jobs 2025

RRB NTPC 2025

హలో ఫ్రెండ్స్… సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్ ఇండియా కు సంబందించిన RRB NTPC 2025 పరీక్షకు  సంబంధించిన డెట్లు విడుదల చేశారు…

RRB NTPC 2025 కు  సంబందించిన  నోటిఫికేషన్ సెప్టెంబర్ 13, 2024 లో విడుదల చేశారు. వీటిలో గ్రాడ్యుయేట్ లెవెల్ మరియు అండర్  గ్రాడ్యుయేట్ లెవెల్ కింద పోస్టుల ను తీశారు. 

RRB NTPC 2025 కి సంబంధించిన మొత్తం ఎన్ని  పోస్టులు అంటే 11,558 పోస్ట్ లను విడుదల చేశారు. ఆయితే ఇందులో  రెండు విభాగాలు ఉన్నాయన గ్రాడ్యుయేషన్ లెవెల్ కు 8113 పోస్ట్లు మరియు అండర్  గ్రాడ్యుయేషన్ లెవెల్లో కి సంబంధించి 3445 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.

గ్రాడ్యుయేషన్ కు సంబందించిన అప్లికేషన్స్ ప్రక్రియను సెప్టెంబర్  14, 2024 న ప్రారంభమైయి, అక్టోబర్ 20, 2024 న ముగిశాయి మరియు అండర్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించి అప్లికేషన్స్ ప్రక్రియను సెప్టెంబర్ 21, 2024 న ప్రారంభమైయి, అక్టోబర్ 27, 2024 న ముగిశాయి. దానికి సంబంధించిన దరఖాస్తు రుసుమ జనరల్ ఓబీబీ కాండేట్ లకు 500 రూపాయలు, ఎస్సి, ఎస్టీ, అంగవైకల్య వాల్లకు, ఆడపిల్లలకు, EX-సర్వీస్, ఈబిసి, మైనారిటీ మరియు ట్రాన్స్ జండర్ లకు 250 రూపాయలు. 

RRB NTPC 2025 కు గ్రాడ్యుయేషన్ కు సంబందించిన పోస్ట్ లు వివరాలు

ఛీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్:- 1736

సీనియర్ క్లర్క్ కం టైపిస్టు:- 732

జూనియర్ ఎకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్:- 1507

స్టేషన్ మాస్టర్:- 994

గూడ్స్ ట్రైనర్ మేనేజర్:- 3144

Follow Telegram for Daily Updates

RRB NTPC 2025 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ లు వివరాలు 

జూనియర్ క్లర్క్ కం  టైపిస్ట్:- 990

ఎకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్:- 361

ట్రైన్స్ క్లర్క్:- 72

కమర్షియల్ కం టికెట్ క్లర్క్:- 2022

Exam Dates:

ఈ పరీక్షలకు సంబంధించిన తేదీలు  ఈ నెల 14 న అప్లికేషన్ స్టేటస్ తో పాటు విడుదల చేశారు. ఈ పరీక్షకు జూన్ 5, 2025 నుండి జూన్ 23, 2025 తేదీ వరకు జరుగుతాయి అని విడుదల చేశారు. ఈ పరిక్ష రోజు కు మూడు షిఫ్టు లుగా జరుగుతాయి. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు 4 రోజుల ముందు విడుదల అవుతాయని  స్పష్టం చేశారు. 

  Event           Shift 1              Shift 2           Shift 3
Shift Timing     9 to 10.30 am      12:45 to 2:15 pm       4:30 to 6 pm
Reporting Time         7:30 AM          11:15 AM         1:30 PM
Gate Closing Time         8:30 AM          12:15 PM         3:00 PM

 

పరీక్షకు  సంబంధించిన సిటీని 10 రోజులు ముందు విడుదల చేస్తారు. దానికి సంబందించిన స్లిప్పు లను అధికారికి వెబ్సైట్ నుండి  డౌన్ లోడ్ చేసుకోవచ్చు, దాని ద్వారా పరీక్షకు  సంబంధించిన సెంటర్ కు  ముందు గా చేరుకునే వెసులుబాటు కోపం తెలియచేయడం జరుగుతుంది. ఎస్సి మరియు  ఎస్టీ అభ్యర్థుల కు ఫ్రీ ట్రావెల్ అధారిటీ కు సంబందించిన స్లిప్పు లను డౌన్ లోడ్ చేసుకోనుటకు విడుదల చేస్తారు.

RRB NTPC 2025

పరీక్ష కంప్యూటర్స్(CBT-1) ఆధారంగా ఆన్ లైన్ తరహా లో ఉంటుంది. మొత్తం గా సిబిటి 1 కు సంబంధించి 100 ప్రశ్నలు ఉంటాయి, పరీక్ష సమయం 90 నిముషాలు ఉంటుంది, పిడబ్లు అభ్యర్థుల కు 30 నిముషాలు అంటే మొత్తం 120 నిమిషాల సమయన్ని  కేటాయించారు. దీనిలో ⅓ నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. సిబిటి 1 పరిక్షకు కావల్సిన క్వాలిఫై మార్కులు ఎన్నంటే అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు 40%, ఈడబ్లుఎస్ అభ్యర్థులకు 40%, ఓబిసి అభ్యర్థులకు 30%, ఎస్సి అభ్యర్థులకు 30% మరియు ఎస్టీ అభ్యర్థులకు 25% మార్కులు సాధించాలి. 

Exam Preparation:

ఈ పరీక్షకు  సంబంధించి ప్రిపేర్  కావల్సిన సిలబస్, జనరల్స్ అవేర్నెస్ మొత్తం 40 ప్రశ్నలు ఉంటాయి, మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు ఉంటాయి, జనరల్స్ ఇంటెలిజెన్స్ అండ రీజనింగ్ 30 ప్రశ్నలు ఉంటాయి వీటిలో అన్ని అంశాల పై బాగా పట్టు సారీస్తే మంచి మార్కులు వచ్చే ఆవకాశం ఉంటుంది. ఆలాగే ప్రీవియస్ ఇయర్స్ పేపర్లను బాగా ప్రిపేర్ అవడం వల్ల, మాక్ టెస్ట్ లు రాయడం వల్ల పరీక్ష విధానం మరియు నిర్దేశించిన సమయం లో ప్రశ్నలు సాల్వ్  చేయడానికి సులభంగా ఉంటుంది.

సి బి టి 1 క్వాలిఫై అయినా తర్వాత సిబిటి 2 పరీక్ష ను నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇంకా రాలేదు ప్రస్థుతం సీబీటీ 1 కు సంబందించి పరీక్షల  తేదీలను మాత్రమే  విడుదల చేశారు. సిబిటి 120 ప్రశ్నలు ఉంటాయి మొత్తం ఇది  కూడా సేమ్  సిబిటి 1 తరహా లోనే ఉంటుంది, మార్నింగ్ సిస్టంలో మరియు సమయంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఈ రెండు పరిక్షలు క్వాలిఫై అయినా తర్వాత స్టిల్స్  కు  సంబందించిన టెస్ట్ లను నిర్వహిస్తారు, వీటిలో  అందరికి కలిపి  5 టెస్టులను కామన్ గా నిర్వహిస్తారు, మిగిలినవి టెస్టు లో పోస్ట్ లు ఆధారం గా నిర్వహిస్తారు.  వాటి లో టైపింగ్ టెస్ట్, పర్సనాలిటీని టెస్ట్, స్పెషియల్ స్కానింగ్ టెస్ట్ మొదలైనవి టెస్ట్ లు ఉంటాయి.

Salaries:

గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సంబందించిన జీతాల వివరాలను చూద్దాం వీటిలో గూడ్స్ గార్డ్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్, ట్రాఫిక్ అప్రెంటిస్ యొక్క జీతాలు 35000 రూపాయల నుండి 55000 రూపాయల వరకూ ఉంటుంది, అండర్  గ్రాడ్యుయేట్ లెవెల్ కు సంబంధించి 28000 రూపాయల నుంచి 35000 రూపాయల ఉంటుంది. ఈ సాలరీలు అన్ని కలిపి  7th Pay కమిషన్ కిందకు వస్తాయి, వీటిలో  సెంట్రల్ గవర్నమెంట్ కు సంబందించిన అన్ని ఎలవెన్స్ లు కలిపి ఇంత మొత్తాన్నీ అందుకుంటారు.

ఈ పోస్టుల కు సంబంధించిన మంచి  గ్రోత్ ఉంటుంది, అలాగే త్వరగా ప్రమోషన్లు వచ్చె అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు జూనియర్ క్లర్క్ కం టైపిస్టు నుండి సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ తర్వాత అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా ప్రమోషన్లు పొందుతారు.

Follow Telegram for Daily Updates
SBI JOBS 2025

 Important Note:

ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.

 

1 thought on “RRB NTPC 2025 కు సంబంధించిన పరీక్షా తేదీలు విడుదల | RRB NTPC 2025 | Latest Jobs 2025”

Leave a Comment

error: Content is protected !!