APSC 2025 కి సంబందించిన అడ్మిట్ కార్డులను ఈరోజు విడుదల | APSC CCE 2025

APSC 2025 కి సంబందించిన అడ్మిట్ కార్డులను ఈరోజు విడుదల

హలో ఫ్రెండ్స్…. ఈరోజు నుండి APSC 2025 కి సంబందించిన అడ్మిట్ కార్డులను ఈరోజు విడుదల చేశారు.

APSC 2025

APSC 2025 కి సంబందించిన నోటిఫికేషన్  మార్చి 23న విడుదల చేశారు. అయితే దీనికి సంబందించిన అప్లికేషన్ ప్రక్రియను మార్చి 28 నుంచి ప్రారంభించారు, చివరి తారీఖు వచ్చేసి మార్చి 29. ఆయితే మొత్తం మీద పోస్టుల సంఖ్య వచ్చేసి 289 పోస్టులు విడుదల చేశారు. 

APSC 2025 Vacancies

ఏ ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. అస్సాం సివిల్ సర్వీస్ (జూనియర్ గ్రేడ్) లో 45 పోస్ట్లు, అస్సాం పోలీస్ సర్వీస్ (జూనియర్ గ్రేడ్) లో 20 పోస్టులు, లేబర్ ఆఫీసర్ 2 పోస్ట్లు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ 2 పోస్ట్లు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ 9 పోస్ట్లు, అసిస్టెంట్ మేనేజర్/అసిస్టెంట్ ఇండస్ట్రీస్ ఆఫీసర్/ సూపర్డెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ 23 పోస్టులు, అసిస్టెంట్ రిజిష్టర్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ 2 పోస్టులు, అస్సాం ఫైనాన్షియల్ సర్వీస్ (జూనియర్ గ్రేడ్ 2) లో 53 పోస్టులు, అస్సాం అర్భన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 5 పోస్టులు, అసిస్టెంట్ రిసెర్చ్ ఆఫీసర్, మైనారిటీస్ డెవలప్మెంట్ బోర్డ్ 1 పోస్ట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ టాక్సెస్ 51 పోస్టులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ లేబర్ 10 పోస్టులు,  ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ 19 పోస్టులు, అసిస్టెంట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 18 పోస్ట్లు, సబ్ రిజిష్టర్ 13 పోస్టులు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 16 పోస్టులు, మొత్తం వేకెన్సీ వచ్చేసి 289. 

Application Fee

అయితే వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకి టాక్స్ లతో కలిపి 297.20/- రూపాయలు గా నిర్ణయించారు, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, ఎంఓబిసి వారికి 197.20/- రూపాయలు,  కలవరం 47.ఆడవారికి కేవలం 47.20/- రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు గా నిర్ణయించారు.

Follow for more Daily Updates

Admit Cards Released 

ఆయితే ఇప్పటికే దీనికి సంబందించిన అడ్మిట్ కార్డులను కూడా విడుదల చేశారు. అదే విధంగా ప్రిలిమ్స్ సంబందించిన పరీక్షల తేదీ కూడా విడుదల చేశారు. పరీక్ష జూన్ 18వ తారీఖున నిర్వహిస్తారు. 

ఆయితే ఇప్పుడే APSC 2025 కు సంబందించిన అడ్మిట్ కార్డును ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో వివరంగా తెలుసుకోండి.

  • మొదటి ఆఫీషియల్ వెబ్సైట్ అయిన APSC 2025 ఓపెన్ చేయండి.
  • తరువాత APSC 2025 సంబంధించిన అడ్మిట్  కార్డులు విడుదల అయ్యింది అనే ఒక లింక్ పైక క్లిక్ చేయండి.
  • క్లిక్ చేసిన తరువాత మీ యొక్క లాగిన్ ఐడి ,పాస్వర్డ్లతో లాగిన్ అవ్వండి.
  • తరువాత మీ యొక్క అడ్మిట్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది, దానిలో మీ పేరు, మీ యొక్క చిరునామా మరియు మీకు సంబందించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చూసుకుని డౌన్ లోడ్ చేసుకోండి.

Contact Information

ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే ఇక్కడ తెలిపిన cceapsc@gmail.com  ఇమెయిల్ కు కాంటాక్ట్స్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్: 0361-2363117 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల లోపు పని దినాల్లో మాత్రమే కాంటాక్ట్ అవ్వగలరు.

Exam Pattern

అయితే ఈ పరీక్షకు సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో  ఇప్పుడు చేద్దాం. 

ఈ పరీక్షను రెండు దశలో నిర్వహిస్తారు. మొదటి దశ వచ్చేసి ప్రిలిమినరీ పరీక్ష, దీనిని 400 మార్కుల కు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారు నెక్స్ట్ పరీక్ష అయిన మెయిన్స్ పరీక్ష మరియు అందులో క్వాలిఫై అయిన వారు ఇంటర్వ్యూ కి సెలెక్ట్ అవుతారు. మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కి కలిపి 1680 మార్కులకు నిర్వహిస్తారు. ఆయితే ఈ పరీక్షలని ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఒక్కొక్క పేపరు రెండేసి గంటల చప్పున నిర్వహిస్తారు. 

అయితే ప్రిలిమ్స్ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి, దీనికి మొత్తం 400 మార్కులు ఉంటాయి. కరెక్ట్ ప్రశ్న కి 1 మార్కు రాంగ్ ఆన్సర్ కి  ¼ నెగటివ్ మార్నింగ్ ఉంటుంది. 

మెయిన్స్ లో పేపర్1 ఎస్సై టైప్ ఉంటుంది, దీనికి 250 మార్కులు, మూడు గంటల సమయం ఉంటుంది. మెయిన్స్ లో పేపర్ 2 నుండి పేపర్ 6 వరకు జనరల్ స్టడీస్ దీనికి  మొత్తం 250 మార్కులు ఒక్కొక్క పేపర్ కి మరియు ఒక్కొక్క పేపర్ కి మూడు గంటల పాటు సమయాన్ని కేటాయించారు. ఇంటర్వ్యూకి 180 మార్కులు, మొత్తం అన్ని కలిపి 1680 మార్కులు. 

Syllabus

ప్రిలిమ్స్ పరీక్ష యొక్క సిలబస్ వచ్చేసి పేపర్ 1 లో వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్ నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషన్ ముమెంట్స్, ఇండియా అండ్ వరల్డ్ జీయోగ్రఫీ ఫిజికల్, సోషల్, అండ్ ఎకనమిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్.

ఇండియా పాలిటి అండ్ గవర్నెన్స్ కాన్స్టిట్యూషన్, పోలిటికల్ సిస్టం, పంచాయతీ రాజ్, పభ్లిక్ పాలసీ, రైట్ ఇష్యూస్ మొదలైనవి. ఎకనామిక్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సస్టేనబుల్ డెవలప్మెంట్, పోవర్టీ, ఇన్క్లుషన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్ మొదలైనవి. జనరల్ ఇష్యూస్ అన్ ఎన్విరాన్మెంటల్ ఎకాలేజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్, జనరల్ సైన్స్.  పేపర్లో 2 లో కాంప్రహెషన్, ఇంటర్ పర్సనల్ స్టిల్స్, లాజికల్ రీజనింగ్, ఎనలైటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లం సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసికల్ న్యుమరెసి, డేటా ఇంటర్ప్రిటిషన్ మొదలైన టాపిక్స్ పేపర్ 2 లో టెన్త్ లెవెల్ లో ఉంటాయి. 

మెయిన్స్ పరీక్ష లో ఆల్ మోస్ట్ ఇవే టాపిక్స్ రిపీట్ అవుతాయి. ఆలాగే మరికొన్ని కొత్త టాపిక్స్ కూడా ఉంటాయి.

Follow for more Daily Updates
UGC NET 2025 Exam Dates
UPSC Prelims 2025

Important Note:

ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.

 

Leave a Comment

error: Content is protected !!