UGC NET 2025 పరీక్షల తేదీలు విడుదల చేసింది
హలో ఫ్రెండ్స్… UGC NET 2025 కి సంబందించిన పరీక్ష తేదీలు విడుదల చేశారు.
UGC NET 2025 కి సంబందించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 16న విడుదలై చేశారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. అయితే ఈ పరీక్ష ను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారు. ఈ పరీక్ష నేషన్ లెవెల్ లో నిర్వహిస్తారు. ఆయితే ఈ పరీక్షకు సంబందించిన అప్లికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 16 న ప్రారంభమైంది, అప్లికేషన్స్ చివరి తారీకు వచ్చేసి మే 12న రాత్రి 11:59 కి అప్లికేషన్ ప్రక్రియను ముగిసింది మరియు ఎగ్జామ్ ఫీ మే 13న ముగిసింది. తప్పులు సవరణకు సంబందించిన విండో మే 14 నుండి మే 15వ తారీకు వరకు ఓపెన్ అయి ఉంది. ఈ పరీక్షకు సంబందించిన అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి అన్ రిజర్వ్ (జనరల్) కు 1150 రూపాయలు, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీబీ ఎన్ సీఎల్ వారికి 600 రూపాయలు మరియు ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యుడి, థర్డ్ జెండర్ వారికి 325 రూపాయలు మాత్రమే. అయితే ఈ పరీక్షను దేని కోసం రాస్తారంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలో మరియు పిహెచ్ డి అడ్మిషన్ లకు ఈ పరీక్షను రాస్తారు.
Exam Dates
ఆయితే ఇప్పటికే UGC NET 2025 పరీక్షలకు సంబందించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ విడుదల చేశారు. మరియు అదే విధంగా ఈ పరీక్షకు సంబందించిన అడ్మిట్ కార్డును పరిక్ష ముందు 7 లేదా 10 రోజుల ముందుగా విడుదల చేస్తారు.
UGC NET 2025 పరిక్ష రెండుస షిఫ్ట్ లలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటలకు మొదలయ్యి 12 గంటలకి ముగుస్తుంది, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం పూట 3 గంటలకి మొదలయ్యి ాలం ఆరు గంటలకి ముగుస్తుంది. అయితే పరీక్ష సెంటర్ కు రెండు గంటల ముందుగా వెళ్ళడం మంచిది.
UGC NET 2025 పరీక్షలు జూన్ 21 నుండి జూన్ 30 వరకు, మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
Follow for more Daily Updates
ఆయితే పరీక్ష ఏ రోజు నచ్చింది అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం:
- ముందుగా ఆఫీషియల్ వెబ్సైట్ అయినా నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ ని ఓపెన్ చేయండి.
- తరువాత అనౌన్స్ మెంట్ సెక్షన్లోకి వెళ్ళి యూజీసీ నెట్ ఎగ్జామ్స్ తేదీల నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి.
- తర్వాత అభ్యర్థి నోటిఫికేషన్ యొక్క పిడిఎఫ్ మరియు పరీక్షల షెడ్యూల్ కు సంబంధించిన వివరాలకు రీడైరెక్ట్ అవుతుంది.
- తరువాత పరీక్షకు సంబంధించిన తేదీను జాగ్రత్త గా చెక్ చేసుకోండి.
Qualification
ఈ పరిక్ష రావడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు ఏ మనగా ఈ పరీక్షను రాయాలనుకునే అభ్యర్థులను మాస్టర్స్ డిగ్రీలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. జూనియర్ రిసెర్చ్ ఫెలో మరియు పిహెచ్ డి అడ్మిషన్కు సంబంధించి నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ డిగ్రీలో 75% మార్కులు సాధించి ఉండాలి. ఆలాగే ఈ పరిక్ష రాసే అభ్యర్థులు 30 సంవత్సరాల పైబడి ఉండకూడదు.
Exam Pattern
అయితే ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతి లో నిర్వహిస్తారు. ఈ పరీక్షకు మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి మరియు 300 మార్కులకు నిర్వహిస్తారు. ఆయితే రెండు పేపర్లో నిర్వహిస్తారు. పేపర్ వన్ 50 ప్రశ్నలుంటాయి వంద మార్కులకు, పరీక్ష వ్యవధి వచ్చేసి 3 గంటలు. పేపర్ 2 లో 100 ప్రశ్నలు ఉంటాయి. ఇది 200 మార్కులకు నిర్వహిస్తారు, మొత్తం పరీక్ష సమయం వచ్చేసి మూడు గంటలు. అయితే ఈ పరీక్షకు సంబంధించిన మార్కింగ్ స్కీం వచ్చేసిం సరైన ప్రశ్నకు 2 మార్కులు, తప్పు జవాబుకు 0 మార్కులు గా పరిగణిస్తారు.
Syllabus
UGC NET 2025 కి సంబందించిన సిలబస్:
1. టీచింగ్ ఆప్టిట్యూడ్:
టీచింగ్, లెర్న్ స్ క్యారెక్టర్స్టిక్స్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ హైయ్యర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్స్, టీచింగ్ సపోర్ట్ సిస్టం, ఎవల్యూషన్ సిస్టం.
2. రీసెర్చ్ ఆప్టిట్యూడ్:
రీసెర్చ్, మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్, తీసిస్ మరియు ఆర్టికల్ రైటింగ్, అప్లికేషన్స్ ఆఫ్ ఐ సి టి ఇన్ రీసెర్చ్, రీసెర్చ్ ఎథిక్స్.
3. కాంప్రహెన్సన్:
ఈ సెక్షన్ లో రీడింగ్ కాంప్రహెన్సన్ కు సంబంధించి ఐదు ప్రశ్నలు అడుగుతారు,వాటికి 10 మార్కులు కేటాయిస్తారు. ఆయితే వీటిలో టాపిక్స్ వచ్చేసి హిస్టరీ, సైన్స్ మరియు టెక్నాలజీ, లిటరేచర్, ఫిలాసఫీ ఈ విధంగా కొన్ని పేరాగ్రాఫ్లను ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు.
4. కమ్యూనికేషన్:
ఎఫెక్ట్‌వ్ కమ్యూనికేషన్, బేరియర్స్ టు ఎఫెక్ట్‌వ్ కమ్యూనికేషన్స్, మాస్ మీడియా అండ్ సొసైటీ.
5. మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్:
నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కోడ్స్, రిలేషన్ షిప్స్ ఫ్రాక్షన్, టైం అండ్ డిస్టెన్స్, యావరేజెస్ మరియు మొదలైన సబ్ టాపిక్స్.
6. లాజిక్ రీజినింగ్:
ఇందులో స్ట్రక్చర్ ఇఫ్ ఆర్గ్యుమెంట్, వెన్ డయాగ్రమ్స్, ఇండియన్ లాజిక్స్, ఇండక్టివ్ రీజనింగ్ మరియు డిడక్టివ్ రీజనింగ్.
7. డేటా ఇంటర్ ప్రిటెషన్:
సోర్సెస్, ఎక్క్వైజేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటీవ్ డేటా, గ్రాఫీకల్ రీప్రెసెంటేషన్, డేటా ఇంటర్ ప్రిటేషన్, డేట్ అండ్ గవర్నెన్స్.
8. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ:
జనరల్ అబ్రిలేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఇంటర్ నెట్, ఇమెయిల్, ఆడియో అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్, డిజిటల్ ఇనీషియెటివ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, ఐసిటీ మరియు గవర్నెన్స్.
9. పీపుల్, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్:
డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హ్యూమన్ మరియు ఎన్విరాన్మెంట్ ఇంట్రాక్షన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, నాచురల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, నేచురల్ హజాడ్రెస్ అండ్ డిజాస్టర్స్.
10. హైయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టం:
ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎన్సియెంట్ ఇండియా, ఎవల్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా, ఓరియంటల్ కన్వెష్నల్ అండ్ నాన్ కన్వెష్నల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, ప్రొఫెషనల్, టెక్నికల్, అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, పాలసీస్, గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్.
పైన తెలిపిన టాపిక్స్ అన్ని UGC NET 2025 పరీక్ష లో పేపర్ వన్ లో వచ్చే సిలబస్.
Follow for more Daily Updates
UPSC Prelims Paper Analysis
Important Note:
ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.
2 thoughts on “UGC NET 2025 పరీక్షల తేదీలు విడుదల చేసింది | NTA | UGC NET 2025”