SSC Jobs 2025
హలో ఫ్రెండ్స్… SSC jobs 2025 కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రతి సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించిన పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా వాటికి సంబంధించిన పోస్టుల వివరాలను మరియు వాటి యొక్క పరీక్షలకు సంబందించిన SSC jobs 2025 క్యాలెండర్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.అయితే ఈ క్యాలెండర్లో సెలక్షన్ పోస్ట్, స్టెనోగ్రాఫ్, సిజిఎల్, హిందీ ట్రాన్స్లేటర్, సిపిఓ, సిహెచ్ఎస్ఎల్, ఏంటీ ఎస్, ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్, ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్, జిడి కానిస్టేబుల్ మరియు తదితర పోస్టులకు సంబందించిన వివరాలు జాబ్ క్యాలెండర్ లో విడుదల చేశారు. అభ్యర్థులు ఈ క్యాలెండర్ ను దృష్టిలో పెట్టుకొని పరీక్షలకు సిద్ధం అవ్వడానికి మంచి అవకాశం. అయితే ఈ జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.
SSC CGL 2025
SSC jobs 2025 లో SSC CGL పరీక్ష ఒకటి ఆయితే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ సంవత్సరం జూన్ 9 వ తారీకున విడుదల కాబోతోంది అని జాబ్ క్యాలెండర్ లో వివరించారు, మరియు దీనికి సంబందించిన అప్లికేషన్స్ చివరి తేదీ వచ్చేసి జూలై 4. ఈ పరిక్ష ఆగష్టు 13 నుండి 30 వ తారీకు లోపు నిర్వహిస్తారు అని వెల్లడించారు.
SSC CHSL 2025
SSC CHSL ఈ పరీక్ష కూడా SSC jobs 2025 లో ఒకటి, ఆయితే దీనికి కావల్సిన అర్హత ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఈ పరిక్షకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలని జూన్ 23వ తేదీన విడుదల చేస్తారు మరియు అప్లికేషన్స్ ప్రక్రియ కు సంబందించిన చివరి తారీఖు వచ్చేసి జూలై 24. ఈ పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో జరగుతుంది మరియు సెప్టెంబర్ 8 నుండి 18వ తారీఖు వరకు కంటిన్యూగా నిర్వహించబడతాయి అని వెల్లడించారు.
Follow for more Daily Updates
SSC JE 2025
SSC జూనియర్ ఇంజనీర్(JE) ఈ పరిక్ష సివిల్, మెకానిక్ మరియు ఎలక్ట్రిక్ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో చదివిన వారు ఈ పరీక్షకు అర్హులు. ఈ పరీక్షలకు సంబందించిన నోటిఫికేషన్ జూన్ 30వ తారీకున విడుదల కానుంది మరియు అప్లికేషన్స్ విండో ఓపెన్ అయ్యే తేదీ జూలై 21 వ తారీఖు నుండి మొదలౌతుంది. ఈ పరీక్ష రెండు పేపర్ లలో జరుగుతుంది. ఆయితే ఈ పరిక్ష సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 24 వ తారీఖు వరకు నిర్వహించబడతాయి.
SSC MTS 2025
ఎస్ఎస్ సి ఏంటిఎస్ పరీక్షకు సంబందించిన నోటిఫికేషన్ ను జూన్ 26వ తారీఖున విడుదల అవ్వనుంది. ఈ పరీక్షకు సంబందించిన అప్లికేషన్స్ చివరి తారీకు వచ్చేసి జూలై 24 తేదీ మరియు పరీక్షలు సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 24 వ తారీకు వరకు నిర్వహిస్తారు, సి బి టి పద్దతిలో జరుగుతాయి.
SSC SI in Delhi Police & CAPF 2025
ఎస్ఎస్ సి ఎస్ఐ ఢిల్లీ పోలీస్ మరియు సిఏపిఎఫ్ ఎగ్జామ్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం జూన్ 16వ తారీఖున విడుదల చేయనుంది. ఈ పరీక్షకు సంబందించిన అప్లికేషన్స్ చివరి తేదీ జూలై 7న ముగుస్తాయి. ఈ పరీక్షను రెండు పేపర్ ల పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలని సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 6 తారీకు వరకు నిర్వహించబడును.
SSC Stenograph 2025
ఎస్ఎస్ సి స్టెనోగ్రాఫ్ పరీక్షకు సంబందించిన నోటిఫికేషన్ జూన్ 5వ తారీకు న విడుదల కాబోతుంది, ఈ పరీక్షకు సంబందించిన అప్లికేషన్స్ చివరి తేదీ జూన్ 26వ తారీఖు. ఈ పరీక్షను ఆగష్టు 1 నుండి ఆగస్ట్ ఆరో తారీకు వరకూ నిర్వహించబడతాయి అది కూడా సిబి టి పద్ధతిలో.
SSC GD Constable 2025
ఎస్ఎస్ సి స్టెనోగ్రాఫ్ పరీక్షకు సంబందించిన నోటిఫికేషన్ జూన్ 5వ తారీకు న విడుదల కాబోతుంది, ఈ పరీక్షకు సంబందించిన అప్లికేషన్స్ చివరి తేదీ జూన్ 26వ తారీఖు. ఈ పరీక్షను ఆగష్టు 1 నుండి ఆగస్ట్ ఆరో తారీకు వరకూ నిర్వహించబడతాయి అది కూడా సిబి టి పద్ధతిలో.
Delhi Head Constable (AWO/TPO) 2025
ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్ (AWO/TPO) నోటిఫికేషన్ జూలై నుండి సెప్టెంబర్ మధ్య లో విడుదల కావచ్చు మరియు ఢీల్లీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ కి సంబందించిన నోటిఫికేషన్ కూడా జూలై, సెప్టెంబర్ మధ్య లో విడుదల కావచ్చు.
SSC Selection Posts Phase 13 2025
ఎస్ఎస్ సి సెలెక్షన్ పోస్ట్స్ ఫేస్ 13 రిక్రూట్మెంట్ కి సంబందించిన నోటిఫికేషన్ ఆల్ రెడీ జూన్ 2వ తేదీన విడుదల అయిపోయింది. దీనికి సంబందించిన అప్లికేషన్స్ చివరి తారీఖు జూన్ 23. ఈ పోస్టులకు సంబందించిన పరీక్షలు జూలై 24 నుండి ఆగష్టు 4వ తారీఖు వరకు నిర్వహించబడతాయి.
SSC CHT 2025
ఎస్ఎస్ సి CHT కు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 5 వ తారీఖున విడుదల కానుంది. దీనికి సంబందించిన అప్లికేషన్స్ చివరి తారీకు జూన్ 26, ఆయితే ఈ పోస్టులకు సంబందించి పరీక్షల గురించి ఎటువంటి వివరాలను క్యాలెండర్ లో వివరించలేదు.
అలాగే వివిధ రకలైన పోస్టులను SSC jobs 2025 కు సంబంధించిన జాబ్ క్యాలెండర్లో వివరాలని పూర్తి గా వివరించలేదు. అలగే వాటికి సంబందించిన నోటిఫికేషన్ వివరాలు మరియు పరీక్షకు సంబందించిన వివరాలను వెల్లడించలేదు.
SSC jobs 2025 కి సంబందించిన జాబ్ క్యాలెండర్ ఏలా డౌన్ లోడ్ చేయాలి?
- ముందు గా ఎస్ఎస్ సి అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేసి www.ssc.gov.in
- తర్వాత రివైజ్ చేయబడిన పరీక్షల యొక్క క్యాలెండర్ 2025-26 స్క్రీన్ పై ఉన్న లింకును క్లిక్ చేయాలి.
- అప్పుడు ఒక పిడిఎఫ్ ఓపెన్ అవుతుంది.
- ఆ తరువాత మీకు ముఖ్యమైన వివరాల పై క్లిక్ చేసుకుని చూసుకోవచ్చు.
Follow for more Daily Updates
Jee Advanced 2025 Counselling
Important Note:
ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.
2 thoughts on “SSC Jobs 2025 కి సంబంధించిన Job Calender Released | Staff Selection Commission Jobs 2025”