Jee Advanced 2025 Results రేపు ఉదయం 10 గంటలకి
హలో ప్రెండ్స్… Jee Advanced 2025 Results రేపు ఉదయం 10 గంటలకి విడుదల చేయనున్నారు.
ఈ సంవత్సరం Jee Advanced 2025 కి సంబంధించిన అప్లికేషన్ లు ఏప్రిల్ 23 నుండి మే 2వ తేదీ వరకూ జరిగాయి. దానికి సంబంధించి అడ్మిట్ కార్డులు మే 12 నుండి మే 18వ తేదీ వరకూ డౌన్ లోడ్ చూసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ పరిక్ష నిన్న అనగా మే 18 వ తారీకున పేపర్ 1, పేపర్ 2 కింద రెండు షిఫ్ట్ లలో జరిగాయి. ఈ సంవత్సరం Jee Advanced 2025 పరీక్షను IIT కాన్పూర్ నిర్వహించింది.
నిన్న జరిగినా ఈ పరిక్ష ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం మీద దేశ వ్యాప్తంగా 2.5 లక్షల మంది విద్యార్దులు పరీక్ష రాశారు.పరిక్ష రాసినా విద్యార్దులు పేపర్ 1 ఆలాగే పేపర్ 2 ప్రశ్నా పత్రాలు కఠినంగా ఉన్నాట్లు విద్యార్థులు తెలిపారు. పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్, ఆన్సర్ కీ విడుదల పై IIT మద్రాసు డిపార్ట్మెంట్ వారు స్పందించారు. పరిక్ష రాసినా విద్యార్థుల యొక్క రెస్పాన్స్ ఫీట్ ని మే 22వ తేదీని విడుదలై చేస్తారు అని తెలియజేయడమైనది. ప్రొఫెషనల్స్ ఆన్ సర్ కీ కు సంబంధించిన వాటిని మే 26 వ తేదీన విడుదల చేయనున్నారు. దీనికి సంబందించిన ఫైనల్ ఆన్ సర్ కీ ని జూన్ 2వ తేదీని విడుదల చేయనున్నారు.
జేఈఈ అడ్వాన్స్ రాత పరీక్ష రాసినా విద్యార్దులు ప్రశ్నా పత్రం చాలా కఠినంగా వచ్చాయని తెలిపారు. కొన్ని ప్రశ్నలు ఆయితే ఆసలు సాల్వ్ చేయలేని విధంగా ఉన్నాయని, మొత్తంమీద మీదకు చూసుకుంటూ ప్రశ్నాపత్రం అంత చాలా కఠినంగా నే ఉండదని తెలుపడం జరిగింది.
Follow for more Daily Updates
Jee Advanced 2025 Results
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన 23 ఐఐటిల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, అయిదేళ్ల ఇంటిగ్రేట్ కోర్సుల్లో ప్రవేశానికి మే 18న నిర్వహించిన Jee Advanced 2025 Results సోమవారం నాడు అనగా రేపు ఉదయం 10 గంటలకి విడుదల కానున్నాయి. ఆయితే ఈసారి పరిక్ష నిర్వహించే బాధ్యతలు ఐఐటి కాన్పూర్ చేపట్టింది, రేపు ఉదయం 10 గంటలకి Jee Advanced 2025 Results విడుదల చేయనున్నాది. ఆయితే ఈ సంవత్సరం పరిక్ష 1.80 లక్షల మంది విద్యార్దులు రాసినట్లుగా తెలుస్తోంది. వారి లో తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 40 వేల మంది ఉంటారని అంచనాలు ఉన్నాయి.
Jee Advanced 2025 Results విడుదల చేసిన తర్వాత జూన్ 3వ తేదీ నుండి జోసా కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఆయితే గత సంవత్సరంలో అడ్వాన్స్ లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కులు ఆధారంగా మొత్తం 48,248 మంది జోసా కౌన్సెలింగ్ లో పాల్గొనే ఎందుకు అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీలో సీట్లు పొందెందుకు అర్హతను పొందారు. ఆయితే గత విద్యా సంవత్సరంలో 23 ఐఐటి లో 17,760 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరానికి వచ్చేసరికి స్వల్పంగా సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఐఐటీ మద్రాస్ 2 కొత్త కోర్సులను ప్రవేశ పెట్టింది. 80 సీట్లను అదనంగా అందుబాటులోకి తీసుకురానుంది, ఐఐటి బాంబే నాలుగేళ్ల బిఎస్ ఇన్ అప్లైడ్ జియో ఫిజిక్స్ అనే కోర్సును ప్రవేశపెట్టనుంది. జోసా కౌన్సెలింగ్ జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది ఈసారి ఆరు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఐఐటి కాన్పూర్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
B.Arch
వీటితో పాటు గా ఆర్కిటెక్చర్ కు సంబందించిన ఆప్టిట్యూడ్ టెస్ట్ విషయానికొస్తే…
అడ్వాన్స్ డ్ ల్లో ఉత్తీర్ణులైన వారు జూన్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం ఐదు గంటలు వరకూ రిజిస్టర్రేషన్ చేసుకోవచ్చు. 2025 జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రవేశాలకు జోసా కౌన్సీలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌన్సీలింగ్ అయిన అనంతరం ఐఐటి లో ని బి ఆర్క్ కోర్సుల్లో చేరేందుకు జూన్ 5వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటలు వరకు పరీక్షను నిర్వహిస్తారు. 2025 జూన్ 8వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఫలితాలని విడుదల చేస్తారు.
Jee Mains
ఎంసెట్ State Board కి సంబంధించి ప్రవేశ పరిక్ష. Jee Mains NTA సెంట్రల్ గవర్నమెంటు సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా రెండు సార్లు నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా దేశంలోని ప్రముఖ IIT, NIT మరియు IIIT మొదలైన ప్రసిద్ధిగాంచిన ఇనిస్టిట్యూట్ లలో ప్రవేశాలు పొందుతారు.
జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ కు సంబంధించి జనవరిలో 22, 23, 24, 28, 29 మరియు 30 తేదీలలో నిర్వహించారు. సెషన్ 2 కు సంబందించిన పరీక్షలు ఏప్రిల్ 2, 3, 4, 7, 8 మరియు 9 తేదీలలో నిర్వహించారు. జనవరి కి సంబంధించి రిజల్ట్స్ ఫిబ్రవరిలో 12 2025 తారీకున విడుదల చేశారు. ఏప్రిల్ కు సంబంధించి రిజల్ట్స్ ఏప్రిల్ 19 2025 తేదీన విడుదల చేశారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయినా వారు దీని తరువాత పరీక్ష అయినా Jee Advanced 2025 పరీక్షను రాసి, దిని ద్వారా IIT, NIT IIIT లాంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్ లలో జాయిన్ అవుతారు.
Syllabus
- ఆసలు జైఈఈ మెన్స్ మరియు అడ్వాన్స్ కు సంబంధించి ఏమి చదవాలి.
- గణితంలో ఆల్జీబ్రా, ట్ట్రిగ్నోమెట్రీ, వెక్టారాలజీబ్రా, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, క్యాలిక్యులస్ వంటి చాప్టర్స్ పై విద్యార్థులు ఎక్కువ దృష్టి సారించాలి మరియు ఫిజిక్స్ లో థర్మోడైనమిక్స్, మెకానిక్స్, ఆఫ్రిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిసం అండ మోడ్రన్ ఫిజిక్సు వంటి చాప్టర్ల పై బాగా దృష్టి సారించాలి.
- కెమిస్ట్రీ లో ఆ ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లలో బాగా దృష్టి సాధించాలి.
Follow for more Daily Updates
AP EAMCET 2025 Results
Important Note:
ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.
1 thought on “Jee Advanced 2025 Results రేపు ఉదయం 10 గంటలకి విడుదల… | Jee Advanced 2025 Josa Counselling”