SBI Clerk Mains Results 2025
హలో ఫ్రెండ్స్….. ఏప్రిల్ నెలలో జరిగిన SBI Clerk Mains Score cards 2025 విడుదల చేశారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 14,191 క్లర్క్ కు సంబందించిన పోస్టులను డిసెంబర్ 16, 2024లో నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆయితే వీటిని జూనియర్స్ అసోసియేట్ అని పిలవబడతాయి. ఆయితే ఇది గ్రాడ్యుయేట్స్ కి సంబందించిన పోస్ట్లు మరియు వీటిలో లద్ధక్ సంబందించి సెపరేట్ గా 50 పోస్టులు కూడా ఉన్నట్లు ప్రకటన లో విడుదల చేశారు. ఆయితే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ప్రక్రియను డిసెంబర్ నెలలో 17వ తారీఖున ప్రారంభమై, డిసెంబర్ 27వ తారీఖున ముగిశాయి. మిగిలిన వాటి యొక్క అప్లికేషన్స్ ప్రక్రియను డిసెంబరు 17 నుండి ప్రారంభమై, జనవరి 7, 2025 న ముగిశాయి. ఆయితే ఈ పరీక్షను మూడు దశల్లో జరుగుతాయని ప్రకటనలో ఉంది. ప్రిలిమ్స్ మెయిన్స్ మరియు లాంగ్వేజి టెస్టులుంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మొత్తం 392 పోస్టులు విడుదలైనట్లు ప్రకటన.
Application Fee
అయితే వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు జనరల్ కేటగిరీ వారికి 750 రూపాయలు ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూడి, డిఈఎస్ఎం వారికి ఎటువంటి ఫీజులు చెల్లించిన అవసరం లేదని ప్రకటనలో విడుదల చేశారు.
Follow for more Daily Updates
Prelims
SBI క్లర్క్ కు సంబందించిన ప్రిలిమిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 22, 27, 28 మరియు మార్చ్ 1 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ఆన్ లైన్ పద్దతిలో నిర్వహించారు, ఆయితే ఈ పరీక్షకు సంబందించి ఎటువంటి సెలక్షన్ కట్ ఆఫ్ మరియు క్వాలిఫై మార్కులు లేవు అంట అది కూడా ప్రత్యేకించి సబ్జెక్టులకు. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, 60 నిమిషాల సమయం కేటాయిస్తారు. వాటిలో మూడు భాగాలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజి 30 ప్రశ్నలకి 30 మార్కులు, న్యుమరికల్ ఎబిలిటీకి 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్ 35 ప్రశ్నలకు 35 మార్కులు గా కేటాయించారు. ఒక్కొ దానికి 20 నిముషాలు చొప్పున సమయం కేటాయించారు. ఆయితే ప్రిలిమ్స్ పరీక్షలు ఈజి నుండి మోడిరేట్ లెవెల్ లో ఉన్నట్లు తెలిపారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారు దీని తరువాత పరీక్ష అయిన మెయిన్స్ పరీక్షకు అర్హులు.
Mains
మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ 10, 11 మరియు 12 వ తేదీలన నిర్వహించారు. ఈ మెయిన్స్ పరీక్ష చాలా ముఖ్యమైన పరీక్ష ఎస్బిఐ క్లర్క్ సెలక్షన్ ప్రాసెస్కు కీలకమైన పరీక్ష. ఈ పరీక్ష కూడా ఆన్లైన్ తరహాలో ఉంటుంది. వీటిలో మొత్తం టాపిక్స్ జనరల్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్, వీటిలో మార్కులు బాగా సాధించిన వారికి ఫైనల్ ర్యాంక్ మరియు మార్కులు ఆధారంగా నెక్స్ట్ రౌండ్ కు వెళ్తారు మెయిన్స్ పరీక్షల్లో మొత్తం 190 ప్రశ్నలుంటాయి. 200 మార్కులు కవర్ చేసే విధంగా సబ్జెక్టులు ఉంటాయి. పరీక్ష రెండు గంటల 40 నిమిషాల సమయం ఉంటుంది.
Results
SBI Clerk Mains Score cards 2025 కు సంబంధించి జూన్ 12 న విడుదల చేశారు. ఆయితే అభ్యర్థుల తమ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ ఉపయోగించి స్కోర్ కార్డును చెక్ చేసుకోవచ్చు. ఆయితే ఇంతకు ముందే ఈ ఎస్బిఐ మెయిన్స్ సంబందించిన ఫలితాలను గురించి ప్రకటన విడుదలైంది అది కూడా ఈనెలో విడుదల కానునట్లు. అదే విధంగా జూన్ నెలలోనే వాటి యొక్క ఫలితాలను విడుదల చేశారు.
SBI Clerk Mains Score cards 2025 స్కోర్ కార్డు ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం?
- ముందుగా SBI Clerk Mains Score cards 2025 కు వెబ్సైట్ను ఓపెన్ చేసుకోవాలి.
- తరువాత అభ్యర్థుల తమ స్కోర్ కార్డును చెక్ చేయడానికి వారి యొక్క లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి.
- ఆయితే దీనికి సంబందించిన లింకును నోటిఫికేషన్ సెక్షన్లో కి వెళ్లి SBI Clerk Mains Score cards 2025 పై క్లిక్ చేయాలి.
- తరువాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
SBI Clerk Mains Score cards 2025 లో చెక్క చూసుకోవాల్సిన వివరాలు
- అభ్యర్థి పూర్తి పేరు మరియు రోల్ నంబర్ విభాగాలు వారీగా మొత్తం మార్కులు పొందినది
- క్వాలిఫికేషన్
- క్యాటగిరీలు వారీగా కటాఫ్ మార్కులు
Final Test
ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను పర్సనాలిటీ టెస్ట్ కు అర్హులు అవుతారు. ఈ పర్సనాలిటీ టెస్ట్ ముగిసిన తరువాత, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అనగా ఆ లోకల్ భాషలో ఎంత పట్టు ఉంది అని తెలుసుకోవడానికి టెస్ట్ నిర్వహిస్తారు.
Job Profile & Salary
ఈ పోస్టు కు సంబందించి శాలరీ వివరాలు స్టార్ టింగ్ బేసికల్ పేపర్ 26,730 రూపాయలు. అవి కాకుండానే ఫియర్ వెబ్ అలవెన్స్ మరియు ఇతర అలవెన్స్ లు అన్ని కలిపి 46,000 రూపాయలు మొదటి నెలలు వుండి అందుకోవచ్చు మరియు అడ్వాన్స్గా రెండు ఇంక్రిమెంట్లు కూడా కలిపి చెల్లిస్తారు అంట. అయితే ఈ క్లర్క్ జాబ్ కు సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే ప్రంట్ డెస్క్ జాబ్ అనగా కస్టమర్ హ్యాండిలింగ్ ఆపరేషన్స్ కి సంబంధించి ఉంటాయి.
Follow for more Daily Updates
CSIR UGC NET 2025
CDSE 2025
Important Note:
ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.