RRB NTPC 2025 City Intimation Slips విడుదల చేయడం జరిగింది
హలో ఫ్రెండ్స్… సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్ ఇండియా కు సంబందించిన RRB పరీక్షకు సంబంధించిన RRB NTPC 2025 City Intimation Slips విడుదల చేశారు…
RRB పరీక్షకు సంబంధించిన RRB NTPC 2025 City Intimation Slips మే 26 వ తేదీన రాత్రి 10 గంటలకు విడుదల చేసారు. దానికి సంబందించిన స్లిప్పు లను అధికారిక వెబ్సైట్ నుండి తెలుసుకోవచ్చు, దాని ద్వారా పరీక్షకు సంబంధించిన సెంటర్ కు ముందు గా చేరుకునే వెసులుబాటు కోసం తెలియచేయడం జరుగింది. ఈ పరీక్షకు 1.2 కోట్ల మంది అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉద్యోగులకు అప్లికేషన్స్ చేసుకున్నారు.
RRB NTPC 2025 City Intimation Slips ఎలా చూసుకోవాలి?
RRB NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సంబంధించిన RRB NTPC 2025 City Intimation Slips ఎలా చూసుకోవాలో కింది ఇచ్చిన స్టెప్స్ ద్వారా ఫాలో అవ్వండి:
- ఆర్ఆర్ బి అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయండి.
- వెబ్ సైట్ హోం పేజీలో RRB NTPC 2025 City Intimation Slips ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- తర్వాత లాగిన్ పేజీ లోకి రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది.
- లాగిన్ పేజీలో మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ పై మీ యొక్క సిటీ ఇంటిమేషన్ మరియు ఎగ్జామ్ సెంటర్ వివరాలు కనిపిస్తాయి.
City intimation slip Link
Exam Dates
ఈ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఈ నెల 14 న అప్లికేషన్ స్టేటస్ తో పాటు విడుదల చేశారు. ఈ పరీక్షకు జూన్ 5, 2025 నుండి జూన్ 23, 2025 తేదీ వరకు జరుగుతాయి అని విడుదల చేశారు. ఈ పరిక్ష రోజు కు మూడు షిఫ్టు లుగా జరుగుతాయి. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు 4 రోజుల ముందు విడుదల అవుతాయని స్పష్టం చేశారు.
Follow for more Daily Updates
Event | Shift 1 | Shift 2 | Shift 3 |
Shift Timing | 9 to 10.30 am | 12:45 to 2:15 pm | 4:30 to 6 pm |
Reporting Time | 7:30 AM | 11:15 AM | 1:30 PM |
Gate Closing Time | 8:30 AM | 12:15 PM | 3:00 PM |
Exam Pattern
పరీక్ష కంప్యూటర్స్(CBT-1) ఆధారంగా ఆన్ లైన్ తరహా లో ఉంటుంది. మొత్తం గా సిబిటి 1 కు సంబంధించి 100 ప్రశ్నలు ఉంటాయి, పరీక్ష సమయం 90 నిముషాలు ఉంటుంది, పిడబ్లు అభ్యర్థుల కు 30 నిముషాలు అంటే మొత్తం 120 నిమిషాల సమయన్ని కేటాయించారు. దీనిలో ⅓ నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. సిబిటి 1 పరిక్షకు కావల్సిన క్వాలిఫై మార్కులు ఎన్నంటే అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు 40%, ఈడబ్లుఎస్ అభ్యర్థులకు 40%, ఓబిసి అభ్యర్థులకు 30%, ఎస్సి అభ్యర్థులకు 30% మరియు ఎస్టీ అభ్యర్థులకు 25% మార్కులు సాధించాలి.
ఈ పరీక్షకు సంబంధించి ప్రిపేర్ కావల్సిన సిలబస్, జనరల్స్ అవేర్నెస్ మొత్తం 40 ప్రశ్నలు ఉంటాయి, మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు ఉంటాయి, జనరల్స్ ఇంటెలిజెన్స్ అండ రీజనింగ్ 30 ప్రశ్నలు ఉంటాయి వీటిలో అన్ని అంశాల పై బాగా పట్టు సారీస్తే మంచి మార్కులు వచ్చే ఆవకాశం ఉంటుంది. ఆలాగే ప్రీవియస్ ఇయర్స్ పేపర్లను బాగా ప్రిపేర్ అవడం వల్ల, మాక్ టెస్ట్ లు రాయడం వల్ల పరీక్ష విధానం మరియు నిర్దేశించిన సమయం లో ప్రశ్నలు సాల్వ్ చేయడానికి సులభంగా ఉంటుంది.
సి బి టి 1 క్వాలిఫై అయినా తర్వాత సిబిటి 2 పరీక్ష ను నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇంకా రాలేదు ప్రస్థుతం సీబీటీ 1 కు సంబందించి పరీక్షల తేదీలను మాత్రమే విడుదల చేశారు. సిబిటి 120 ప్రశ్నలు ఉంటాయి మొత్తం ఇది కూడా సేమ్ సిబిటి 1 తరహా లోనే ఉంటుంది, మార్నింగ్ సిస్టంలో మరియు సమయంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఈ రెండు పరిక్షలు క్వాలిఫై అయినా తర్వాత స్టిల్స్ కు సంబందించిన టెస్ట్ లను నిర్వహిస్తారు, వీటిలో అందరికి కలిపి 5 టెస్టులను కామన్ గా నిర్వహిస్తారు, మిగిలినవి టెస్టు లో పోస్ట్ లు ఆధారం గా నిర్వహిస్తారు.
వాటి లో టైనింగ్ టెస్ట్, పర్సనాలిటీని టెస్ట్, స్పెషియల్ స్కానింగ్ టెస్ట్ మొదలైనవి టెస్ట్ లు ఉంటాయి.
RRB NTPC కు గ్రాడ్యుయేషన్ కు సంబందించిన పోస్ట్ లు వివరాలు
- ఛీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్:- 1736
- సీనియర్ క్లర్క్ కం టైపిస్టు:- 732
- జూనియర్ ఎకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్:- 1507
- స్టేషన్ మాస్టర్:- 994
- గూడ్స్ ట్రైనర్ మేనేజర్:- 3144
ఈ పరీక్షకు సంబందించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 13, 2024 లో విడుదల చేశారు. వీటిలో గ్రాడ్యుయేట్ లెవెల్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కింద పోస్టుల ను తీశారు.
ఈ పరీక్షకు సంబంధించిన మొత్తం ఎన్ని పోస్టులు అంటే 11,558 పోస్ట్ లను విడుదల చేశారు. ఆయితే ఇందులో రెండు విభాగాలు ఉన్నాయన గ్రాడ్యుయేషన్ లెవెల్ కు 8113 పోస్ట్లు మరియు అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కి సంబంధించి 3445 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.
గ్రాడ్యుయేషన్ కు సంబందించిన అప్లికేషన్స్ ప్రక్రియను సెప్టెంబర్ 14, 2024 న ప్రారంభమైయి, అక్టోబర్ 20, 2024 న ముగిశాయి మరియు అండర్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించి అప్లికేషన్స్ ప్రక్రియను సెప్టెంబర్ 21, 2024 న ప్రారంభమైయి, అక్టోబర్ 27, 2024 న ముగిశాయి. దానికి సంబంధించిన దరఖాస్తు రుసుమ జనరల్ ఓబీబీ కాండేట్ లకు 500 రూపాయలు, ఎస్సి, ఎస్టీ, అంగవైకల్య వాల్లకు, ఆడపిల్లలకు, EX-సర్వీస్, ఈబిసి, మైనారిటీ మరియు ట్రాన్స్ జండర్ లకు 250 రూపాయలు.
Follow for more Daily Updates
SBI Clerk Mains Results
JOBS
Important Note:
ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.
1 thought on “RRB NTPC 2025 City Intimation Slips విడుదల చేయడం జరిగింది | RRB NTPC 2025”