Mega DSC 2025 హాల్ టిక్కెట్లు విడుదల చేశారు
హలో ఫ్రెండ్స్……. లక్షలాది మంది అభ్యర్థుల వేచి చూసిన Mega DSC 2025 కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయిపోయింది, ఆయితే ఈ పరీక్షలకు సంబందించిన హల్ టికెట్ లు ఈరోజు నుంచి డౌన్ లోడ్ చూసుకునే వెసులుబాటు కల్పించారు.
సంవత్సరాల తరబడీ వెయిట్ చేసిన ఎంతోమంది గ్రాడ్యుయేట్ల కోరిక నెరవేరింది అదే Mega DSC 2025. దీని కోసం ఎన్నో లక్షల మంది లక్షల మంది అభ్యర్థుల వేచి చూశారు. AP లో గవర్నమెంటు మారిన తరువాత ఏప్రియల్ 20, 2025 న ఈ Mega DSC 2025 కు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టుల సంఖ్య 16,347 ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు (SA), సెకండ్ గ్రేడ్ టీచర్(SGT), గవర్నమెంట్లో జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు(PET) వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయితే వీటికి సంబందించిన అప్లికేషన్స్ ఏప్రిల్ 20, 2025 నుండి మే 15, 2025 వరకు దరఖాస్తులు స్వీకరించారు. వీటికి సంబందించిన అప్లికేషన్ ఫీజు 750 రూపాయలు.
Hall Tickets Download
అయితే ఈ పరీక్షకు సంబందించిన హల్ టికెట్ లు ఈరోజు నుండి డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కన్పించింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, ఆయితే ఈ పరీక్షలు జూన్ 6వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన హల్ టికెట్ లు అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోకండి లింక్ కింద ఉంది.
Download Hall ticket
ఆయితే ఇంతకు ముందు డిఎస్సీ పరీక్షలు వాయిదా వెయ్యాలి అని చాలా మంది కోరారు. ఆయితే ఏపి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ పరీక్షలు వాయిదా పడే అవకాశం లేదని ఇటీవలే స్పష్టం చేశారు. ఆయితే మరి కొంత మంది Mega DSC 2025 కి సంబందించి ప్రిపరేషన్ కు సమయం సరిపోదు అని సమయాన్ని పెంచాలని మరికొందరు కోరిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. ఆయితే దీనికి సంబందించిన సిలబస్ ను డిసెంబర్ నెలలోనే విడుదల చేశారని, అప్పటి నుండి ప్రిపరేషన్ మొదలు పెడితే ఇప్పటికీ 7 నెలలు పూర్తి అవుతుంది అని అన్నారు దానితో పరీక్షలు వాయిదా దాదాపు లేనట్లేనని స్పష్టమవుతుంది. అయితే Mega DSC 2025 కు సంబంధించి సుప్రీంకోర్టు కూడా పరిక్షలు షెడ్యూల్ ప్రకారంగా యధావిధిగానే కొనసాగుతుంది అని గత వారం లో స్పష్టం చేశారు.
Districtwise Posts
జిల్లాల వారీగా మొత్తం పోస్టులు అనంతపురం లో 661 పోస్టులు, చిత్తూరు జిల్లాలోని 1312 పోస్టులు, తూర్పు గోదావరి జిల్లాలోని 1033 పోస్టులు, గుంటూరు జిల్లాలో ని 895 పోస్టులు, వైయస్సార్ కడప జిల్లాలో ని 639 పోస్టులు, కృష్ణా జిల్లాలోని 1095 పోస్టులు, కర్నూలు జిల్లాలోని 2547 పోస్టులు, నెల్లూరు జిల్లాలోని 629 పోస్టులు, ప్రకాశం జిల్లాలో ని 599 పోస్టులు, శ్రీకాకుళం జిల్లాలోని 407 పోస్టులు, విశాఖపట్నంలోని 625 పోస్టులు, విజయనగరం జిల్లాలో ని 373 పోస్టులు, పశ్చిమ గోదావరి జిల్లాలోని 837 పోస్టులు మొత్తంమీద ఇన్ని జిల్లాలో ఖాళీలు ఉన్నాయి.
District | SA
LANG-I |
SA
HINDI |
SA
ENG |
SA
MATHS |
SA
PS |
SA
BS |
SA
SOCIAL |
SA
PE |
SGT | Total |
Ananatapuram | 35 | 26 | 99 | 40 | 62 | 70 | 106 | 143 | 80 | 661 |
Chittoor | 37 | 12 | 100 | 29 | 28 | 60 | 125 | 86 | 835 | 1312 |
East Godavari | 60 | 75 | 88 | 61 | 68 | 95 | 118 | 210 | 258 | 1033 |
Guntur | 35 | 54 | 61 | 32 | 57 | 82 | 102 | 166 | 306 | 895 |
YSR Kadapa | 32 | 16 | 78 | 42 | 30 | 51 | 63 | 77 | 250 | 639 |
Krishna | 35 | 23 | 88 | 48 | 53 | 140 | 130 | 122 | 456 | 1095 |
Kurnool | 79 | 113 | 78 | 90 | 66 | 72 | 112 | 206 | 1731 | 2547 |
Nellore | 37 | 17 | 83 | 62 | 75 | 62 | 102 | 105 | 86 | 629 |
Prakasam | 38 | 23 | 94 | 92 | 24 | 70 | 106 | 72 | 80 | 599 |
Srikakulam | 34 | 11 | 64 | 33 | 14 | 32 | 66 | 81 | 72 | 407 |
Vishakapatnam | 24 | 28 | 52 | 57 | 36 | 52 | 88 | 139 | 149 | 625 |
Vizianagaram | 12 | 14 | 19 | 8 | 32 | 19 | 58 | 62 | 149 | 373 |
West Godavari | 37 | 58 | 79 | 37 | 38 | 58 | 91 | 179 | 260 | 837 |
Follow for more Daily Updates
Subjectwise Posts
సబ్జెక్టు వారీగా ఖాళీలు లాంగ్వేజి వన్ కి సంబంధించి 495 పోస్టులు, హిందీ కి సంబంధించి 470 పోస్టులు, ఇంగ్లీషు లాంగ్వేజ్ కి సంబంధించి 983 పోస్టులు, మ్యాక్స్ కు సంబంధించిన 631 పోస్టులు, భౌతికంగా శాస్త్రనికి సంబంధించి 583 పోస్టులు, బయాలజీ కి సంబంధించి 863 పోస్టులు, సోల్ స్టడీస్ కి సంబంధించి 1267 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి 1648 పోస్టులు మరియు సెకండ్రీ గ్రేడ్ టీచర్ లకు సంబంధించి 4712 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Exam Pattern
ఈ Mega DSC 2025 మొత్తం ఆన్ లైన్ తరహాలో కంప్యూటర్ బెస్డ్ గా నిర్వహించనున్నారు. ఆయితే ఈ పరీక్షలు జిల్లా కేంద్రాలు, రెవిన్యూ డివిజన్ మరియు మండలా లలో నిర్వహించనున్నారు. Mega DSC 2025 పరీక్షలు జూన్ 6, 2025 నుండి జులై 6, 2025 వరకు నిర్వహిస్తారు. ఆయితే వీటికి సంబందించిన క్వాలిఫికేషన్ పోస్ట్ లను బట్టి ఉంటాయి. ఈ పరీక్షలో క్వాలిఫై అయినా తర్వాత ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తారు అకాడమిక్స్ మరియు ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ పై ట్రైనింగ్ ను నిర్వహిస్తారు.
Age
Mega DSC కు సంబంధించి వయసులో 18 సంవత్సరాల వుండి 49 సంవత్సరాల వయసుగల వారి ఓ పరీక్షకు వ అనర్హులు మరి యు ఓ పరీక్షలకు సంబంధించి ఏమరియు ఈ పరీక్షకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ లేవు. అయితే ఏజ్ రిలాక్స్ షన్ కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఆవకాశం ఉంది.
Initial Key & Objections
ఆయితే దీనికి సంబందించిన ఇనిషియల్ కీ వచ్చేసి మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత రెండు రోజులకు విడుదల చేస్తారు. ఇనిషియల్ కీ విడుదల చేసిన తర్వాత అబ్జెక్షన్ లకు సంబంధించి వారం రోజులలో అభ్యర్థుల వారి యొక్క అభ్యర్థనను స్వీకరిస్తారు.
Final Key
ఫైనల్ కీ ను అభ్యర్థనలు సబ్మిట్ చేసినా వారం రోజుల తర్వాత విడుదల చేస్తారు. 7 రోజుల తరువాత వాటికి సంబందించిన మెరిట్ లిస్టును మరియు మార్కులను ఎనౌన్స్ చేస్తారు.
Follow for more Daily Updates
RRB NTPC 2025 City Intimation
Important Note:
ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.
1 thought on “Mega DSC 2025 హాల్ టిక్కెట్లు విడుదల చేశారు | AP Mega DSC 2025”