SBI Clerk Mains Score cards 2025 విడుదల చేశారు | SBI Clerk Mains Results 2025
SBI Clerk Mains Results 2025 హలో ఫ్రెండ్స్….. ఏప్రిల్ నెలలో జరిగిన SBI Clerk Mains Score cards 2025 విడుదల చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 14,191 క్లర్క్ కు సంబందించిన పోస్టులను డిసెంబర్ 16, 2024లో నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆయితే వీటిని జూనియర్స్ అసోసియేట్ అని పిలవబడతాయి. ఆయితే ఇది గ్రాడ్యుయేట్స్ కి సంబందించిన పోస్ట్లు మరియు వీటిలో లద్ధక్ సంబందించి సెపరేట్ గా 50 పోస్టులు కూడా … Read more