RRB Technician 2025 రిక్రూట్మెంట్ ఖాళీలను విడుదల చేసింది | RRB Technician 2025 Jobs
RRB Technician 2025 Jobs హలో ఫ్రెండ్స్ ….. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB Technician 2025 రిక్రూట్మెంట్ ఖాళీలను విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్ నోటీసు ప్రకారం, వివిధ టెక్నీషియన్ పోస్టులకు మొత్తం 6180 ఖాళీలను ప్రకటించారు. వివిధ జోనల్ రైల్వేలు మరియు ప్రొడక్షన్ యూనిట్లలో (PUs) గ్రేడ్ I సిగ్నల్ పోస్టులు మొత్తం 180 మరియు గ్రేడ్ III పోస్టులు 6000, మొత్తం కలిపి 6,180 టెక్నీషియన్ ఖాళీలను నిర్ధారిస్తూ RRB Technician 2025 ఖాళీ … Read more