AP IIIT 2025 ల కి ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే.. | AP IIIT 2025 | RGUKT 2025
AP IIIT 2025 హలో ఫ్రెండ్స్… AP IIIT 2025 లో ప్రవేశాలకు ఈ సంవత్సరం మొత్తం ఎన్ని దరఖాస్తు లు వచ్చాయంటే…….. టెన్త్ తరువాత చాలా మంది విద్యార్దులు వివిధ రకాలైన కోర్సు ల్లో జాయిన్ అవుతారు. కొంత మంది ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తారు, మరికొంత మంది డిప్లమో కోర్సు లో జాయిన్ అవుతారు, కొంతమంది ఐటిఐ లో జాయిన్ అవుతారు. చాలా మంది టెన్త్ లో మంచి మార్కులు సాధించిన … Read more