Jee Advanced 2025 పేపర్ గురించి తెలుసుకుందాం
హలో ప్రెండ్స్…చాలా మందికి ఇంజీనీరింగ్ అనగానే ఎం సెట్ లేదా Jee Mains మరియు Jee Advanced 2025 ఇవి రెండు మన తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది విద్యార్ధులు ప్రతి సంవత్సరం రాస్తారు….
ఎంసెట్ State Board కి సంబంధించి ప్రవేశ పరిక్ష. Jee Mains, NTA సెంట్రల్ గవర్నమెంటు సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా రెండు సార్లు నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా దేశంలోని ప్రముఖ IIT, NIT మరియు IIIT మొదలైన ప్రసిద్ధిగాంచిన ఇనిస్టిట్యూట్ లలో ప్రవేశాలు పొందుతారు.
జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ కు సంబంధించి జనవరిలో 22, 23, 24, 28, 29 మరియు 30 తేదీలలో నిర్వహించారు.
సెషన్ 2 కు సంబందించిన పరీక్షలు ఏప్రిల్ 2, 3, 4, 7, 8 మరియు 9 తేదీలలో నిర్వహించారు. జనవరి కి సంబంధించి రిజల్ట్స్ ఫిబ్రవరిలో 12 2025 తారీకున విడుదల చేశారు. ఏప్రిల్ కు సంబంధించి రిజల్ట్స్ ఏప్రిల్ 19 2025 తేదీన విడుదల చేశారు.
ఈ పరీక్షలో క్వాలిఫై అయినా వారు దీని తరువాత పరీక్ష అయినా Jee Advanced 2025 పరీక్షను రాసి, దిని ద్వారా IIT, NIT IIIT లాంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్ లలో జాయిన్ అవుతారు.
ఈ సంవత్సరం Jee Advanced 2025 కి సంబంధించిన అప్లికేషన్ లు ఏప్రిల్ 23 నుండి మే 2వ తేదీ వరకూ జరిగాయి. దానికి సంబంధించి అడ్మిట్ కార్డులు మే 12 నుండి మే 18వ తేదీ వరకూ డౌన్ లోడ్ చూసుకునే వెసులుబాటు కల్పించారు.
ఈ పరిక్ష నిన్న అనగా మే 18 వ తారీకున పేపర్ 1, పేపర్ 2 కింద రెండు షిఫ్ట్ లలో జరిగాయి. ఈ సంవత్సరం Jee Advanced 2025 పరీక్షను IIT కాన్పూర్ నిర్వహించింది.
Jee Advanced 2025 Paper:
నిన్న జరిగినా ఈ పరిక్ష ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం మీద దేశ వ్యాప్తంగా 2.5 లక్షల మంది విద్యార్దులు పరీక్ష రాశారు.పరిక్ష రాసినా విద్యార్దులు పేపర్ 1 ఆలాగే పేపర్ 2 ప్రశ్నా పత్రాలు కఠినంగా ఉన్నాట్లు విద్యార్థులు తెలిపారు. పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్, ఆన్సర్ కీ విడుదల పై IIT మద్రాసు డిపార్ట్మెంట్ వారు స్పందించారు. పరిక్ష రాసినా విద్యార్థుల యొక్క రెస్పాన్స్ ఫీట్ ని మే 22వ తేదీని విడుదలై చేస్తారు అని తెలియజేయడమైనది. ప్రొఫెషనల్స్ ఆన్ సర్ కీ కు సంబంధించిన వాటిని మే 26 వ తేదీన విడుదల చేయనున్నారు.
దీనికి సంబందించిన ఫైనల్ ఆన్ సర్ కీ ని జూన్ 2వ తేదీని విడుదల చేయనున్నారు.
Jee Advanced 2025 కు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడే చూద్దాం.
జేఈఈ అడ్వాన్స్ రాత పరీక్ష రాసినా విద్యార్దులు ప్రశ్నా పత్రం చాలా కఠినంగా వచ్చాయని తెలిపారు. కొన్ని ప్రశ్నలు ఆయితే ఆసలు సాల్వ్ చేయలేని విధంగా ఉన్నాయని, మొత్తంమీద మీదకు చూసుకుంటూ ప్రశ్నాపత్రం అంత చాలా కఠినంగా నే ఉండదని తెలుపడం జరిగింది.
For more Updates follow Telegram
- జేఈఈ అడ్వాన్స్ రాత పరీక్షకు సంబందించిన ముఖ్యమైన తేదీ లు ఇక్కడ ఉన్నాయి.
- క్యాండిడేట్ స్ రెస్పాన్స్ షీట్స్ డౌన్ లోడ్ తేదీ: 22 మే, 2025
- ప్రొఫెషనల్ ఆన్సర్ కీ డౌన్లోడ్ తేదీ:26 మే, 2025
- ఆన్సర్ కీ ని ఛాలెంజ్ చేసే విండో ఓపెన్ చేసే తేదీ: 26-27, 2025
- ఫైనల్ ఆన్సర్ కీ విడుదల తేదీ: జూన్ 2, 2025
How to Download Jee Advance Response Sheet:
జేఈఈ అడ్వాన్స్ రాత పరీక్ష కు సంబంధించిన రెస్పాన్స్ షీట్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ క్రిందికి స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా వారు రాసినా పేపర్ యొక్క రెస్పాన్స్ షీట్ ని డౌన్ లోడ్ చూసుకోవచ్చు.
- ముందు గా జేఈఈ అడ్వాన్స్ నెస్ సైట్ ను ఓ పెన్ చేయండి.
- తరువాత వెబ్సైట్ హొమ్ పేజీలో డౌన్ లోడ్ రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- వెంటనే మీ పరీక్ష యొక్క రెస్పాన్సు షీట్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏ విధమైన తప్పులు అన్నట్లయితే దానికి సంబంధించిన కీ విడుదల చేశాక మీరు అబ్జెక్షన్ పెట్టుకున్నట్లయితే మీకు మార్కులు కలుస్తాయి.
Preparation:
ఆసలు జైఈఈ మెన్స్ మరియు అడ్వాన్స్ కు సంబంధించి ఏమి చదవాలి.
- గణితంలో ఆల్జీబ్రా, ట్ట్రిగ్నోమెట్రీ, వెక్టారాలజీబ్రా, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, క్యాలిక్యులస్ వంటి చాప్టర్స్ పై విద్యార్థులు ఎక్కువ దృష్టి సారించాలి.
- ఫిజిక్స్ లో థర్మోడైనమిక్స్, మెకానిక్స్, ఆఫ్రిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిసం అండ మోడ్రన్ ఫిజిక్సు వంటి చాప్టర్ల పై బాగా దృష్టి సారించాలి.
- కెమిస్ట్రీ లో ఆ ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లలో బాగా దృష్టి సాధించాలి.
B.Arch Related:
వీటితో పాటు గా ఆర్కిటెక్చర్ కు సంబందించిన ఆప్టిట్యూడ్ టెస్ట్ విషయానికొస్తే…
- అడ్వాన్స్ డ్ ల్లో ఉత్తీర్ణులైన వారు జూన్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం ఐదు గంటలు వరకూ రిజిస్టర్రేషన్ చేసుకోవచ్చు.
- 2025 జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రవేశాలకు జోసా కౌన్ సీలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
- కౌన్ సీలింగ్ అయిన అనంతరం ఐఐటి లో ని బి ఆర్క్ కోర్సుల్లో చేరేందుకు జూన్ 5వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటలు వరకు ఏఏటీ 2025 పరీక్షను నిర్వహిస్తారు.
- 2025 జూన్ 8వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఫలితాలని విడుదల చేస్తారు.
For more Updates follow Telegram
AP EAMCET 2025
SBI Jobs 2025
Important Note:
ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.
1 thought on “Jee Advanced 2025 పేపర్ గురించి తెలుసుకుందాం | Jee Advanced 2025”